ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెంటనే బహిరంగపరచాలి

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెంటనే బహిరంగపరచాలి

సూర్యాపేట:- ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెంటనే బహిరంగపరచాలని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు మహాధర్నా నిర్వహించి మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో గోప్యతను పాటించే ఎలక్టోరల్ బాండ్ల వివరాల్లో ప్రధాని మోడీ వేల కోట్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.