VIDEO: దొరవారిసత్రం హైవేపై మినీ వ్యాన్ బోల్తా

VIDEO: దొరవారిసత్రం హైవేపై మినీ వ్యాన్ బోల్తా

TPT: దొరవారిసత్రం నెలబల్లి వద్ద బుధవారం ఓ మినీ వ్యాన్ బోల్తా పడింది. చెన్నై నుంచి నెల్లూరు వైపు సీఫుడ్‌ను తీసుకెళ్తున్న వ్యాన్ నెలబల్లి ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడ్డింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో హైవే సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్‌ను త్వరగా క్లీర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.