పారిశుద్ధ్య రిక్షాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పారిశుద్ధ్య రిక్షాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు బుధవారం గుర్ల ఎంపీపీ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీలకు మంజూరైన పారిశుద్ధ్య రిక్షాలను స్దానిక MPP పొట్నూరు ప్రమీలతో కలిసి పంపిణీ చేశారు. ఇంటింటి నుంచి చెత్తచెదారం సేకరణకు వినియోగించే ఈ రిక్షాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి సన్యాసినాయుడు, జడ్పీటీసీ అప్పలనాయుడు పాల్గొన్నారు.