జిల్లాకు కాఫీ తోటలు ఎలా వచ్చాయో తెలుసా.?

జిల్లాకు కాఫీ తోటలు ఎలా వచ్చాయో తెలుసా.?

ASR: కాఫీ మొదట 1898లో తూ.గో జిల్లా పాములేరు లోయలో బ్రిటీష్ అధికారి N.S. Brodie ద్వారా ప్రవేశపెట్టబడింది. అక్కడి నుంచి కొంతకాలానికి అరకు జిల్లా గిరిజన ప్రాంతాలకు వ్యాపించింది. 1920లో బ్రిటీష్ రెవెన్యూ అధికారులు అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి వంటి ప్రాంతాల టోపోగ్రఫీ (ఎత్తైన కొండలు, వాలు భూములు, చల్లని వాతావరణం) కాఫీ సాగుకు అనువైనదని గుర్తించి, కాఫీ తోటలు ప్రారంభించారు.