ప్రమాదకరంగా మ్యాన్ హోల్

ప్రమాదకరంగా మ్యాన్ హోల్

NTR: విజయవాడ సింగ్‌నగర్ లూనా సెంటర్ ప్రాంతంలో రోడ్డు మధ్యలో డ్రైనేజీ మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్ పక్కన గుంతలు ఏర్పడడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చివేయాలని కోరుతున్నారు.