VIDEO: పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో ఎంవిఐ ఏజెంట్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో దస్తావేజులు, డ్రైవింగ్ లైసెన్స్, అప్లికేషన్ ఫారాలు పూర్తిగా ఖాళీ బూడిద అయ్యాయని పోలీసులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది మంటలో ఆర్పి పెను ప్రమాదం తప్పించారు. ఇట్టి విషయంపై పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.