VIDEO: 'అభివృద్ధి అంటే ఏమిటో Dy.Cm చూపిస్తున్నారు'

VIDEO: 'అభివృద్ధి అంటే ఏమిటో Dy.Cm చూపిస్తున్నారు'

KKD: అభివృద్ధి అంటే ఏమిటో Dy.Cm పవన్ పిఠాపురం నియోజకవర్గంలో చూపిస్తున్నారని యు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇంఛార్జ్ రావు అక్షయ్ కొనియాడారు. కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గమంతా అభివృద్ధి చేస్తున్నారన్నారు. అయితే కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఉన్న సమస్యలు, స్మశాన వాటికల సమస్యలపై అక్షయ్ పాడా పీడి శివరాం ప్రసాద్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు.