కోసిగి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షునిగా బొగ్గుల తిక్కన్న

కోసిగి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షునిగా బొగ్గుల తిక్కన్న

KRNL: కోసిగి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షునిగా పెద్దకడబూరుకు చెందిన బొగ్గుల తిక్కన్న నియమితులయ్యారు. అలాగే కోసిగి మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా చిన్నకడబూరుకు చెందిన కలుగొట్ల లక్ష్మన్న ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు తనకు పదవి ఇచ్చిన టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రరెడ్డి, రమాకాంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.