ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం గొప్ప విషయం: MLA అనిల్ జాదవ్
★ జిల్లాలో బాలక్ మందిర్ పాఠశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షిషా
★ జిల్లాకు మళ్లీ వస్తా.. అవసరమైన నిధులు కేటాయిస్తా: CM రేవంత్ రెడ్డి
★ నేరడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి