ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

BHNG: జిల్లాలో అర్హులైన SC విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి గాను, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు www.telanganaepass. cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని సోమవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి కోరారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 5నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.