VIDEO: తెలుగులో పలకరించిన కేంద్రమంత్రి గడ్కరి

VIDEO: తెలుగులో పలకరించిన కేంద్రమంత్రి గడ్కరి

ASF: జిల్లాలో జాతీయ రహదారి-363 ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలుగులో మాట్లాడి అందరినీ అలరించారు. అందరికీ నమస్కారం, బాగున్నారా.. అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. సమష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. కాగా, ఈరోజు కేంద్రమంత్రి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.