మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేసిన ఎంపీ

మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేసిన ఎంపీ

శ్రీకాకుళం: రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన అడప శ్రీను ఇటీవల మృతి చెందారు. పార్టీ పరంగా మంజూరైన రూ. 5 లక్షలు ప్రమాద బీమా చెక్కును శనివారం లబ్ధిదారు అడప సత్యవతికి అందజేశారు. పార్టీ పరంగా కార్యకర్తలకు ప్రభుత్వం అండగా నిరంతరం ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబంలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి జీవన భృతికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.