'ఛార్జీలలో 50% రాయితీ'

'ఛార్జీలలో 50% రాయితీ'

AKP: గృహ వినియోగదారులు అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి జిల్లా ఎస్.ఈ. ప్రసాద్ సోమవారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా క్రమబద్ధీకరణకు ముందుకు వచ్చే వినియోగదారులకు ఛార్జీలలో 50% రాయితీ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.