ఈ వారం OTTలో అలరిస్తున్న సినిమాలివే

ఈ వారం OTTలో అలరిస్తున్న సినిమాలివే

ఈ వారం పలు సినిమాలు OTT ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మలయాళ హీరో మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ నటించిన 'బ్రోమాన్స్' మూవీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ముత్తయ్య' మూవీ ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన 'కోస్టావో' సినిమా 'జీ5' రిలీజ్ అయింది. 'వేరే లెవెల్' వెబ్ సిరీస్ సీజన్ 2 ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.