పానసోనిక్‌ ఇండియా ఛైర్మన్ రాజీనామా

పానసోనిక్‌ ఇండియా ఛైర్మన్ రాజీనామా

పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ఛైర్మన్ మనీశ్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన సంస్థ నుంచి వైదొలగనున్నారు. 13 ఏళ్ల పాటు కంపెనీకి సేవలు అందించి మనీశ్.. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. కాగా, ఆయన పదవీ కాలంలో రూమ్ ఏసీ, LED టీవీ విభాగాల్లో పానసోనిక్ దేశీయ మార్కెట్‌లో గట్టీ పోటీ ఇచ్చింది.