ఎన్నికల్లో ఓటమి.. తిరిగి డబ్బులు వసూలు చేస్తున్న అభ్యర్థి
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వార్డు సభ్యుడిగా పోటీ చేసిన ఓ వ్యక్తి రూ. 2 లక్షలు పంపిణీ చేశాడు. కాగా, అతడికి కేవలం ఆరు ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యాడు. దీంతో ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఓటర్ల వద్దకు వెళ్లి వసూలు చేస్తున్నాడు.