నేడు కలెక్టరేట్‌లో పీజీర్స్ కార్యక్రమం
KKD: కలెక్టరేట్‌లో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం 1100 నంబర్ ఉపయోగించాలని, రాలేని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తారన్నారు.