నెల్లూరులో యువకుల దాడి

నెల్లూరులో యువకుల దాడి

NLR: నెల్లూరులో ఓ వ్యక్తిపై కొందరు యువకులు దాడి చేశారు. జనార్దన్ రెడ్డి కాలనీ నుంచి టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్తున్న సాయికిరణ్ అనే యువకుడిని కొందరు అడ్డగించారు. నగదు, సెల్ ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద నగదు, మొబైల్ లేదని చెప్పడంతో యువకులు దాడి చేసి గాయపరిచారు. గంజాయి మత్తులోనే ఇలా దాడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.