ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

JGL: జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్న BC & EBC విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, హార్డ్ కాపీలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 25లోపు ప్రధానోపాధ్యాయులు సమర్పించాలన్నారు.