భారీ వర్షాలు జిల్లాలకు రెడ్ అలర్ట్

భారీ వర్షాలు జిల్లాలకు  రెడ్ అలర్ట్

BDK: శనివారం రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతానికి పెద్ద వర్షపాతం లేనప్పటికీ, రాత్రికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో జిల్లా రెడ్ అలర్ట్‌లో ఉందని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వెంటనే గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేయాలన్నారు.