మొబైల్‌కు మెసేజ్‌లు.. ఈ లెటర్స్ అర్థాలు తెలుసా?

మొబైల్‌కు మెసేజ్‌లు.. ఈ లెటర్స్ అర్థాలు తెలుసా?

మీ మొబైల్ ఫోనుకు వచ్చిన SMSలో చివర S, G, P, T వంటి అక్షరాలు వస్తుంటాయి. S అంటే సేవలకు సంబంధించినది. బ్యాంక్ అలర్ట్‌లు, OTPలు, సమాచారం వంటివి. G అంటే ప్రభుత్వానికి సంబంధించిన సందేశాలు. P అంటే ప్రకటనల సమాచారం. మార్కెటింగ్, ఆఫర్ల వంటి సందేశాలు. T అంటే ఆర్డర్ కన్ఫర్మేషన్లు. బిల్లుల చెల్లింపు వంటివి. వీటిలో ఏదో ఒకటి SMS చివరిలో లేకుంటే అది మోసపూరిత సమాచారం అని అర్థం.