ఓ వైపు భారత్.. మరో వైపు బలూచీ ఆర్మీ

ఓ వైపు భారత్.. మరో వైపు బలూచీ ఆర్మీ

భారత్ ఏక్షణంలో యుద్ధానికి దిగుతుందోనని బయపడుతున్నా పాకిస్తాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) తీరు గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌ మంగోచార్ పట్టణాన్ని BLA స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకుని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.