ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో వెలిసియున్న శ్రీశ్రీశ్రీ భీమలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం, నవగ్రహ దేవతా మూర్తుల ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.