ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

BDK: కరకగూడెం మండలం చిరుమళ్ళ పంచాయతీ రాయణపేట గ్రామానికి వెళ్ళే రహదారి ప్రక్కన ముత్యాలమ్మ చెరువుకు వెళ్ళే కాలినడకన దారి ఒర్రె వద్ద ఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి సుమారు పలు రోజులకు క్రితం మృతి చెందినట్లుగా గ్రామస్థులు బుధవారం తెలుపుతున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.