నేటి యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

నేటి యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

మేడ్చల్: నేటి యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించి విధిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలని రాచకొండ రన్నర్ అధ్యక్షులు ప్రభాకర్ సూచించారు. రాచకొండ రన్నర్ ఆధ్వర్యంలో మెడల్స్ సాధించిన పోలీస్ అధికారులకు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ చెంగిచెర్ల శాంతివనం పార్కులో మంగళవారం అభినందన సభను నిర్వహించారు.