FLASH: చార్మినార్ జోన్‌లో ఆక్రమణల తొలగింపు షురూ
HYD: చార్మినార్ జోన్‌లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి సరీత పర్యవేక్షణలో ముర్గీ చౌక్, పత్తర్ గట్టి, మదీనా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రజలకు సౌకర్యం కల్పించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గించే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు.