భీమేశ్వరాలయంలో భక్తుల సందడి

భీమేశ్వరాలయంలో భక్తుల సందడి

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమన్న గుడిలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ తరలివచ్చారు. అనంతరం కోడె మొక్కులను భక్తులు చెల్లిస్తున్నారు. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, భక్తులు వేములవాడ రాజన్న గుడిలో లఘు దర్శనం ద్వారం దర్శించుకుంటున్నారు.