గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

NGKL: గురుకులాల్లో సదుపాయాలు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి వంటశాలలు, తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం, శుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.