సీఐకు భద్రాచల ప్రసాదం అందజేసిన రామకోటి రామరాజు

సీఐకు భద్రాచల ప్రసాదం అందజేసిన రామకోటి రామరాజు

SDPT: భద్రాచలం దేవస్థాన సీతారాముల కళ్యాణ ప్రసాదం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు బుధవారం గజ్వేల్ సీఐ సైదాకి ఇతర పోలీస్ శాఖ వారికి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా సీఐ సైదా మాట్లాడుతూ.. ఆ భద్రాచల రాముని ప్రసాదం పొందడం సంతోషంగా ఉందన్నారు.