VIDEO: 'పాలన చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి'

SRPT: పాలన చేతకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల పట్ల పరిపాలన పట్ల అవగాహన లేదని స్పష్టంగా నిరూపించుకున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదన్నారు.