ఎటపాక నూతన తహసీల్దార్‌గా శ్రీనివాసు

ఎటపాక నూతన తహసీల్దార్‌గా శ్రీనివాసు

ASR: ఎటపాక మండలనూతన తహసీల్దార్‌గా శ్రీనివాసు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మండలంలో పరిష్కారం కావలసిన ప్రజా సమస్యలను వారు వివరించారు. సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.