రోహిత్ కార్లపై 'పోలీస్' స్టిక్కర్లు.. టీమ్ క్లారిటీ

రోహిత్ కార్లపై 'పోలీస్' స్టిక్కర్లు.. టీమ్ క్లారిటీ

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తన కార్లపై 'పోలీస్' స్టిక్కర్లు వాడుతున్నారనే వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. ఆయన నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా వాహనాల గుర్తింపు కోసం వీటిని వాడినట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టిక్కర్లను తొలగించామని, ఆయనకు పోలీసు భద్రత కొనసాగుతోందని తెలిపింది. ముంబై పోలీసుల సహకారానికి ఆయన బృందం ధన్యవాదాలు తెలిపింది.