బొల్లాపల్లిలో వ్యక్తి హత్య

PLD: బొల్లాపల్లి మండలం నెహ్రూనగర్ పాత బ్రిడ్జి వద్ద మున్నంని ప్రవీణ్ (42) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ప్రవీణ్ గుంటూరులోని గోరంట్లకు చెందినవాడు. అతని మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.