బైక్‌పై షికారు చేసిన కలెక్టర్, ఎస్పీ

KKD: ఆగస్టు 23న సీఎం చంద్రబాబు పెద్దాపురం పర్యటన చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై విధినిర్వాహణలో భాగంగా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ ఇద్దరూ ఒకే బైక్ పై ప్రయాణించారు. చాలా క్యాజువల్‌గా, సాధారణంగా ఇద్దరూ ఇలా కనిపించడం పలువురిని ఆకట్టుకుంది.