ఈ నెల 25న జాబ్ మేళా

ఈ నెల 25న జాబ్ మేళా

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25న (బుధవారం) ఉదయం 9 గంటలకు ఉయ్యూరులోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో నిర్వహిస్తానని అన్నారు. కావున నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.