10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

CTR: పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పుంగనూరులోని కొత్త ఇండ్లు, మేలుపట్ల, లినార్డ్, బసవరాజ, జడ్పీ హైస్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహించారు.