VIDEO: నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఇవాళ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. వార్షిక తనిఖీలలో భాగంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైన బాధ్యతలు స్వీకరించమా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించామని పేర్కొన్నారు.