VIDEO: హిమాయత్ నగర్‌లో రంగనాథ్ పర్యటన
HYD: హిమాయత్ నగర్ ఆదర్శ్ బస్తీలో స్థానికుల అభ్యర్థన మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ పర్యటించారు. బస్తీలో సివరేజ్, వాటర్ సప్లై లైన్స్ డ్యామేజ్ కావడం వల్ల కలుషిత తాగు నీరు వస్తుందని ఫిర్యాదు చేయడంతో వాటర్ వర్క్స్, GHMC అధికారులతో కలిసి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల 8 అంగుళాలు ఉండాల్సిన పైప్ లైన్స్ 4 అంగుళాలు ఉండటంతో లీకేజ్ ఏర్పడినట్లు గుర్తించారు.