విద్యార్థులకు స్టడీ మెటీలను అందజేసిన సర్పంచ్

విద్యార్థులకు స్టడీ మెటీలను అందజేసిన సర్పంచ్

ELR: స్టడీ మెటీరియల్ ద్వారా పదో తరగతి విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని గ్రామ సర్పంచి దిడ్ల అలకనంద అన్నారు. మంగళవారం ఉంగుటూరు (M) నారాయణపురం హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఉమ్మడి పశ్చిమగోదావరి, కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సంయుక్తంగా తయారుచేసిన స్టడీ మెటీరియల్ విజయ్ కేతనం బుక్స్‌ను 10వ తరగతి విద్యార్థులకు ఆమె అందజేశారు.