మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

SRD: జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజీ ఫెస్టివల్‌లో బట్టలు విప్పి పాటలు పాడాలంటూ జూనియర్స్‌పై సీనియర్స్ ఒత్తిడి తీసుకువచ్చారు. ర్యాగింగ్‌పై ప్రశ్నించిన విద్యార్థి సోదరుడిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి చేయి విరగగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ పంచాయతీ PSకు చేరడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.