VIDEO: సింహాచలంలో ఘనంగా శ్రావణ లక్ష్మీ పూజలు

VIDEO: సింహాచలంలో ఘనంగా శ్రావణ లక్ష్మీ పూజలు

VSP: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహగిరిలో శ్రావణ లక్ష్మీ పూజలు ఆలయ కార్యనిర్వాహణాధికారి వెండ్రత్రినాధరావు ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవో దంపతులు వరలక్ష్మిదేవికి పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య మొదటి విడతలో 1000 మంది మహిళలు పాల్గొని సామూహిక వరలక్ష్మి వ్రతం చేశారు.