కలెక్టర్ కార్యాలయానికి భారీగా వినతులు

కలెక్టర్ కార్యాలయానికి భారీగా వినతులు

VZM: విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి భారీగా వినతులు వచ్చాయి. కలెక్టర్ అంబేద్కర్ ఇతర అధికారులు మొత్తం 188 వినతులను స్వీకరించారు. భూ సమస్యలకు అత్యధికంగా 80 వినతులు కాగా, పంచాయతీ శాఖకు 15, పింఛన్ల మంజూరుకు 30, మున్సిపాలిటీకు 07, విద్యా శాఖకు 5, మిగిలినవి ఇతర శాఖలకు చెందినివి ఉన్నాయన్నారు.