ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రైతులు రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
★ టేకులపల్లిలో అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
★ దుమ్ముగూడెంలో బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
★ పాల్వంచలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు