ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్
✦ నీటి ప్రవాహ ఉద్ధృతితో నిలిచిన కమలాపురం-గంగవరం రాకపోకలు
✦ ఒంటిమిట్టలో శ్రీవారి తిరుమల శ్రీవారి లడ్డూలు విక్రయం
✦ ఆగస్టు 24 నుంచి ఒంటిమిట్ట కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు