ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించండి: హెచ్ఎం

SKLM: ప్రభుత్వ పాఠశాలలో పిల్లలును చేర్పించండి అని మండల కేంద్రం జలుమూరు ప్రభుత్వ బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు ప్రజల్ని కోరారు. జలుమూరు మండలం కృష్ణాపురం పలు గ్రామాల్లో మంగళవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతోపాటు ఉపాధ్యాయులు రాధిక, సుశీల, వాసంతి అక్కడ ఉపాధ్యాయులు ఈశ్వరరావు, గణపతిలు పాల్గొన్నారు.