VIDEO: ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ భిక్షాటన

VIDEO: ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ భిక్షాటన

KNR: కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భిక్షాటన చేశారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు తీరడం లేదని వారు ఆరోపించారు.