మౌనంగా ఎందుకు ఉన్నారు?: దీదీ

మౌనంగా ఎందుకు ఉన్నారు?: దీదీ

యుద్ధం అనేది వస్తే తొలి టార్గెట్ కోల్‌కతా అంటూ పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై బెంగాల్ సీఎం మమతా మండిపడ్డారు. దేశ సమగ్రతపై దాడి జరుగుతుంటే మోదీ గానీ, రక్షణ మంత్రి కానీ కౌంటర్ ఇవ్వకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. ఎన్నికల సమయంలోనే బెంగాల్ ప్రజలు గుర్తుకువస్తారా?, రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.