VIDEO: డ్రైవింగ్ టెస్ట్ కార్యాలయానికి వెళ్లాలంటే ఎన్ని అవస్థలో

SKLM: ఎచ్చెర్లలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం 10 నుంచి 60 మంది వరకు డ్రైవింగ్ టెస్ట్ కోసం ఈ రోడ్డు గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు బాగోలేక పోవడంతో నరకయాతనగా ఉంటుందని డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లే ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.