సీఎంకు ఘన స్వాగతం
TPT: రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. ఈ రాత్రి తిరుమలలో బస చేసి, రేపు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్‌లో భక్తులకు అన్నప్రసాదం వితరణ చేసి, ఇందుకు రూ.44 లక్షలు విరాళంగా ఇవ్వనున్నారు.