హంస వాహనంపై శ్రీరామ చంద్రస్వామి

హంస వాహనంపై శ్రీరామ చంద్రస్వామి

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి హంస వాహన సేవ భక్తి పారవశ్యంతో నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలతో స్వామివారిని హంస వాహనంపై వంశీధరచార్యులు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. స్వామివారిని మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయాయి.